దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో హైదరబాద్ లో సదస్సు 

‘స్వతంత్ర భారతదేశంలో కులం – మతం, హింస’ అనే అంశంపై దళిత స్త్రీ శక్తి (డిఎస్ఎస్) ఆధ్వర్యంలో హైదరబాద్ లోని అంబేద్కర్ రీసోర్స్ సెంటర్ లో సమావేశం నిర్వహించారు. డీఎస్‌ఎస్ జాతీయ కన్వీనర్ ఝాన్సీ గెడ్డం సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఫఓరం కన్వీనర్ డాక్టర్ సిద్ధోజీరావు, మాజీ రాయబారి వినోద్ కుమార్, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, రిటైర్డ్ ఐడిఎఎస్ పీఎస్ న్ మూర్తి, సీఎంవో మాజీ ప్రోటోకాల్ అధికారి కల్పన, రచయిత, మహిళా హక్కుల కార్యాకర్త సజయ. బిషప్ భాస్కర్ శంకర్, సాదిక్ లతో పాటు సదస్సులో మహిళా సంఘాల సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

సదస్సుకు హాజరయిన మహిళలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *