దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ ఝాన్సీ

కులం, మతం – స్వతంత్ర భారతదేశంలో హింస అనే అంశంపై ఈనెల 9న ఉదయం 10 గంటలకు విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించనున్నట్టు దళిత స్త్రీ శక్తి నేషనల్ కన్వీనర్ ఝాన్సీ తెలిపారు. వివిధ సామాజిక రంగాల్లోని ప్రముఖలు, మేధావులు ఈ సదస్సులో పాల్గొని తమ దృక్పథాన్ని వెల్లడిస్తారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *