April 17, 2024

విజయవాడలో మెరుపుదాడులు
విజయవాడలోని స్పా సెంటర్లపై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు మెరుపు దాడుల చేశారు. డీజీజీ రాజేంద్రనాధ్ రెడ్డి ఆదేశాల మేరకు పది బృందాలుగా ఏర్పడి చేసిన దాడుల్లో స్పా ముసుగులో అనేక సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ దాడుల్లో 27 మంది మహిళలకు విముక్తి కలిగించారు. ఐదుగురు స్పా సెంటర్ల నిర్వాహకులనూ, 25 మంది విటులను పోలీసుల ఆధీనంలోని తీసుకుని విచారణ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *